Category: Lyrics


Uppongina Sandram la Song Lyrics – Vedam Movie


Vedam Movie Was Directed By Krish and Music Given By MM Keeravani. In The Movie, Actress Are Allu Arjun, Manchu. Vishnu. This song is sung by MM Keeravani.  In this Film, Got Nandi Award For Best Feature FILM -2010.

  • Director : Radhakrishna Jagarlamudi
  • Producer : Prasad Devineni & Shobu Yarlagadda
  • Writer : Radhakrishna Jagarlamudi
  • Music : MM Keeravani

Also, Read about :

Uppongina Sandram la Song Lyrics In Telugu

అవునురా రా …?తిరిగి ..రా రా …?రా రా …? ..
తిరిగి నవ్వు తిరిగి..అవును..అం … తిరిగి నానా … ఆయా …?

ఉప్పొంగినా సాంద్రమ్ లా ఉవ్వెట్టూనా యిగిస్తి
మనుసును కడగళాని అషా …
కొడిగట్టే దీపం లా నిను కుడిముక్కుమంటోంది?
మానిషిగా బ్రతకాలన్ అషా …
గుండేలో ఓపిరై కల్లల్లో జీవామై
ప్రాణం లూ ప్రణమి ..ఈ … ఈ … ఇ …
మల్లి పుట్టాని … నాలో మణిషిని …
మల్లి పుట్టాని … నాలో మణిషిని.

Uppongina Sandram la Song Lyrics In English

Ye ra ra… re.. ra re ra re..
re na re re naaa..aaa..aa… re naaa…aaa…

Uppongina sandram la uvvettuna yegisindi
manasunu kadagalani aasha…
kodigatte deepam la ninu kudimukumantondi
manishiga brathakalane aasha…
gundello oopirai kallallo jeevamai
pranam lo pranami..ee…ee…e…
Malli puttani… naalo manishini…
Malli puttani… naalo manishini.

Also, Read about :


Yeya En Kottikkaaraa Song lyrics – Papanasam Movie


Ghibran composed the music for the Tamil film, with Na. Muthukumar writing the lyrics. The soundtrack, featuring two mp3 songs with lyrics written by Na. Muthukumar, six instrumental tracks from the score, performed by Sofia Session Orchestra and two karaoke tracks.

  • Movie : Papanasam
  • Music : Ghibran
  • Singer : Hariharan
  • Lyrics : Na. Muthukumar

Yeya En Kottikkaaraa Song lyrics In Tamil

ஏயா என் கோட்டிக்காரா
அட வாயா என் வேட்டைக்காராா

குத்தால சாரல் போல்
தல தட்டும் சேட்டக்காரா

செத்தாலும் வாழ்ந்தாலும்
நீதான் என் சொத்துக்காரா

யே எட்டி என் கொட்டிக்கார
அடி ஏழா என் வேட்டைக்காரி

குத்தால சாரல் போல்
தல தட்டும் சேட்டைக்காரி

செத்தாலும் வாழ்ந்தாலும்
நீதான் என் சொத்துக்காரி

தேடி சேர்த்த காச போல்
காதல் இருக்குதா

கொஞ்சமாக எடுக்குற
கஞ்சம் தடுக்குதா

காச போல காதலும் செலவுக்கில்லட்டி
கோடி முத்தம் வாங்கிக்கோ கஞ்சம் இல்லட்டி

சின்ன புள்ள நான்தான்
பெண்ணே உண்மை அல்லோ

என்ன தாங்க இப்போ
மூணு அம்மை அல்லோ

பாலருவியும் தேனருவியும் ஐந்தருவியும்
உன் நேசத்தின் முன்னே முன்னே தோத்தே போகும்
மண்ணில் சொர்கமிது

ஏயா என் கோட்டிக்காரா
அட வாயா என் வேட்டைக்காரா

குத்தால சாரல் போல்
தல தட்டும் சேட்டக்காரா

செத்தாலும் வாழ்ந்தாலும்
நீதான் என் சொத்துக்காரா

காச போல காதலும் செலவுக்கில்லட்டி
கோடி முத்தம் வாங்கிக்கோ கஞ்சம் இல்லட்டி

தட்டான் பூச்சி போல
வண்ணம் அள்ளி தார

கண்ணில் இன்னும் வேற
ஏதோ சொல்லி தார

நான் நினைச்சதும் நீ நினைச்சதும்
நூழிலையில் தான் வழுக்கிட

பேசி பேசி இன்னும் பேசி
பேசா நிலை வருமோ

தேடி சேர்த்த காச போல்
காதல் இருக்குதா

கொஞ்சமாக எடுக்குற
கஞ்சம் தடுக்குதா

காச போல காதலும் செலவுக்கில்லட்டி
கோடி முத்தம் வாங்கிக்கோ கஞ்சம் இல்லட்டி

Yeya En Kottikkaaraa Song lyrics In English

Yeya en kottikkaaraa
Ada vaaya en vettaikkaara
Kuthaala saaral pol
Thalai thattum settai kaara
Sethalum vazhndhalum
Nee thaan en chottukaaraa

Ae aeti en kottikkaari
Adi yela en vettaikkaari
Kuthaala saaral pol
Thalai thattum settai kaari
Sethalum vazhndhalum
Nee thaan en chottukari

Thedi setha kaasai pol
Kadhal irukudhaa
Konjamaaga edukkura
Kanjam thadukudhaa
Kaasai pola kadhalum
Selavukkillatti
Kodi mutham vangikko
Kanjan illatti
Chinna pulla naandhaan
Pennae unmai allo
Ennai thaanga ippo
Moonu ammaiyallo

Paalaruviyum thenaruviyum
Aindharuviyum
Un nesathin munnae munnae
Thothae pogum
Mannilae sorgamidhu

Yeya en kottikkaaraa
Ada vaaya en vettaikkaara
Kuthaala saaral pol
Thalai thattum settai kaara
Sethalum vazhndhalum
Nee thaan en chottukaaraa

Kaasai pola kadhalum
Selavukkillatti
Kodi mutham vangikko
Kanjan illatti

Pattampoochi pola
Vannam alli thaarae
Kannil innum vera
Etho solli thara

Naan nenachadhum
Nee nenachadhum
Noolizhaiyila dhaan
Vazhukkida
Pesi pesi innum pesi
Pesaanillai varumo
Thedi setha kaasai pol
Kadhal irukudhaa
Konjamaaga edukkura
Kanjam thadukudhaa

Kaasai pola kadhalum
Selavukkillatti
Kodi mutham vangikko
Kanjan illatti.

Also, Read about movie download websites:

 


Enati Varaku Song Lyrics – Sontham Movie


Enati Varaku Song Lyrics in Telugu

ఈనాటి వరకు… నా
గుండెలయకు…
ఈ వింత పరుగు ఇంత ఉరుకు
లేనేలేదే ఏంటిలా
ఈ తీపిదిగులు…
మొదలైంది మొదలు…
ఎన్నెన్ని కలలు
పట్టపగలు
పుట్టుకొస్తుంటే ఎలా
ఈనాటి వరకు… నా
గుండెలయకు…
ఈ వింత పరుగు ఇంత ఉరుకు
లేనేలేదే ఏంటిలా
ఈ తీపిదిగులు…
మొదలైంది మొదలు…
ఎన్నెన్ని కలలు
పట్టపగలు
పుట్టుకొస్తుంటే ఎలా
అరెరే ఎన్నడు ఈ రంగులు
నేను చూడనేలేదే
ఎగిరే ఊహలు ఈ వింతలు
నాకు ఎదురుకాలేదే
మనసా… హా…
ఈనాటి వరకు… నా
గుండెలయకు…
ఈ వింత పరుగు ఇంత ఉరుకు
లేనేలేదే ఏంటిలా

ప్రేమ అంటే ఏమిటంటే
తెలిసేదాక తెలియదంతే
ఎవ్వరైనా ఎవరికైనా
చెప్పలేని వింతే
ఎంతమాత్రం నమ్మనంటూ
నాలో నేను నవ్వుకుంటే
నన్ను సైతం వదలనంటూ
వచ్చి కమ్ముకుందే
కథలు విన్నా ఎదరే ఉన్నా
అసలు సంగతి తేలదుగా
అనుభవంతో చెబుతూ ఉన్నా
ఋజువునేనేగా…

ఈనాటి వరకు… నా
గుండెలయకు…
ఈ వింత పరుగు ఇంత ఉరుకు
లేనేలేదే ఏంటిలా

ఒక్కచోటే కలిసి ఉన్నా
తనతోపాటు ఇంతకాలం
ఒక్కపూటా కలగలేదే
నాకిలాంటి భావం
ఇప్పుడేగా
తెలుసుకున్నా
ఎగిరొచ్చాక ఇంతదూరం
ఎక్కడున్నా ఆమె కూడా
పక్కనున్న సత్యం
కంటపడని ప్రాణంలాగా
గుండెలోనే తానున్నా
జ్ఞాపకాలే తరిమేదాక
గురుతురాలేదే…

ఈ తీపిదిగులు…
మొదలైంది మొదలు…
ఎన్నెన్ని కలలు
పట్టపగలు
పుట్టుకొస్తుంటే ఎలా
తన నాన్ననానా తన
నాన్ననానా తన
నాన్ననానా
తన నాన్ననానా తన
నాన్ననానా తాననా…

Click here to know the details of :


Aggipulla Lanti Song Lyrics – Mr. Perfect


Aggipulla Lanti Song Lyrics in English

aggipulla laanti aadapilla nenu nenu
nannu chinnachupu chusthe oorukonu konu
endulonu neeku nenu teesiponu
na sangathento telusukova ponu ponu
achamaina palle raani pilla nenu
pachi pairagaali peelchi periginaanu
eri kori gillikhajja pettukonu
ninnu chusthe gilla kunda undalenu
hoy hoy hoy hey suitu bootu stylu sundara.
leni poni daabu maanara
ee oorilo paicheyi naadira.
na goppa nuvvu oppuko tappu ledu ra.
revu loni taadichettula nee ekkuvemito.
aa chukkalloni chupu koddiga nela dinchuko

Click here to know where to watch :